SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
10 ఏళ్లు గడిచినా… పరిష్కారం కాని ప్రభా హత్య కేసు – లక్ష్యంగా చేసిన దాడినే అని విచారణలో తేల్చిన పోలీసులు..

A coroner has determined the death of a woman in Western Sydney over a decade ago was a targeted homicide, as the search for the killer continues. Source: SBS
2015 మార్చి 7న ప్రభా అరుణ్ కుమార్ హత్యకు గురయ్యారు. 10 ఏళ్లు గడిచినా… ఆమెను హత్య చేసిన నేరస్తులను గుర్తించలేదు. కానీ ఇటీవల వెలువడిన విచారణలో… ఈ ఘటనకు సంబంధించిన కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Share