Young Asian man touching screen, giving likes and commenting on social media platform with smartphone, standing against an illuminated LED & digital display screens in the city at night. Social media engagement. Source: Moment RF / Oscar Wong/Getty Images
సామాజిక మాధ్యమాల వినియోగ నియంత్రణలో ఆల్బనీస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఇప్పటికే 16 ఏళ్లలోపు వారికి సామాజిక మాధ్యమాల వినియోగంపై కనీస వయోపరిమితి నిబంధనలను అమలు చేస్తున్న లేబర్ ప్రభుత్వం, తాజాగా Digital Duty of Careకు సంబంధించిన ముసాయిదా బిల్లును విడుదల చేసింది.