R U OK? మానసిక సమస్యలు పెరగడానికి గల కారణాలు ఏమిటి?

EV_Day_HeretoHear_Square_BlackBackground_1080x1080_230704-743ff982.png

On Thursday, September 12, 2024, R U OK? is calling on everyone to let the people they care about know: ‘I’m here to listen,’ every day of the year

అంతర్జాతీయంగా మనసిక ఆరోగ్యంపై అవగాహన పెరగడానికి సెప్టెంబర్ 12ని "R U OK?" రోజుగా ఆస్ట్రేలియాలో జరుపుకుంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు వివిధ కారణాల వల్ల ఏర్పడవచ్చు. ఈ రోజును పురస్కరించుకుని, మనం మానసిక ఆరోగ్యంపై డాక్టర్ మురళి తిరువెంగడం గారితో మాట్లాడి ఈ సమస్యలు ఎందుకు వస్తాయో మరియు వాటి లక్షణాలు ఏమిటి అనే అంశాలను తెలుసుకుందాం.


మీకు లేదా మీకు తెలిసినవారికి సహాయం కోసం, ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయండి.

Lifeline 13 11 14
Beyond Blue 1300 22 4636
Mental Health Foundation Australia 1300 643 287
Mental health support in your state and territory
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.

Share
Follow SBS Telugu

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Telugu-speaking Australians.
For young Australians of South Asian heritage with a fresh new look at pop culture, identity, food, sport, history and more.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service