తెలుగు సంస్కృతిని, మూలాలను మరియు తెలుగు ఖ్యాతిని అందరికి తెలియజేయాలన్న సదుద్దేశం తో సూరవరుపు రమేష్ గారు చేస్తున్న కృషిని, అయన రూపుదిద్దిన తెలుగు ప్రస్థానం, మరియు స్వతంత్ర భారతి నాటిక గురించి ఈ పోడ్కాస్ట్ లో తెలుసుకుందాం.
నేటి బాలలే రేపటి పౌరులని గుర్తించి పాఠశాలకు వెళ్లే పిల్లలకు చదువు తో పాటు కళల ద్వారా మన తెలుగు సంస్కృతిని తెలియజేయాలనే ఉన్నతమైన ఆలోచన లో కృషిచేస్తున్న నాట్యాచారుని కధ ఇది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
Share






