SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
రంజాన్ ముబారక్!!

Credit: Faten & Meriem
ముస్లింలు ఎంతో పవిత్రంగా జరుపుకునే నెల రోజుల పండుగ " రంజాన్". అసలు ఈ పండగను ఎప్పుడు జరుపుకుంటారు మరియు వారు తెల్లవారు నుండి సాయంత్రం వరకు చేసే ఉపవాసాల గురించి మరిన్ని విషయాలను ఈ పోడ్కాస్ట్ లో విందాం.
Share