SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'తిరస్కరణను పురస్కారంగా తీసుకున్నాం .. తెలుగు భాష గుర్తింపుకు పాటుపడ్డాం' - రావు కొంచాడ గారు..

As part of SBS’s 50th anniversary, our third episode features Rao Konchada sharing 60 years of Telugu history in Australia – from community stories to language efforts.
SBS 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటివరకు రెండు ప్రత్యేక శీర్షికలను విడుదల చేశాం.తాజాగా, చివరి భాగంగా రావు కొంచాడ గారితో ప్రత్యేక ముఖాముఖి – ఇందులో ఆస్ట్రేలియాలో 60 ఏళ్ల తెలుగు చరిత్ర, సంఘాల అభివృద్ధి, భాషా ఉద్యమం వంటి కీలక విషయాలపై ఆయన అనుభవాలను తెలియజేశారు.
Share