SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
రీనా బిడ్డ పోయిన బాధలో ఉండగా ప్రసూతి సెలవు రద్దు.. చట్టంలో మార్పు రావాలంటూ పిటీషన్..

Reena* says the cancellation of her maternity leave meant she was forced to return to work before she was mentally prepared. Credit: AAP Photos
ఆస్ట్రేలియాలో ఇటీవల బిడ్డకు జన్మనిచ్చిన రీనా... కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా బిడ్డను కోల్పోయారు. విషాదంలో ఉండగా, ఆమె ప్రసూతి సెలవు రద్దయింది. మరే తల్లికి ఈ పరిస్థితి రాకూడదని భావించి, చట్టం మారాలంటూ పిటిషన్ ప్రారంభించారు. మరిన్ని విషయాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share