SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
గర్భాశయ సమస్యలకు.. గర్భసంచి తొలగింపే.. సరైన పరిష్కారమా?

It can be very challenging for an individual to get a diagnosis of endometriosis, often taking many years from the onset of symptoms. Credit: Peter Dazeley/Getty Images
45 సంవత్సరాలు పైబడిన మహిళలపై ‘హిస్టరెక్టమీ’ శస్త్రచికిత్సలు ఇటీవల ఎక్కువగా నిర్వహిస్తున్నారంటూ అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి నిజంగా అవసరముండే చేస్తున్నారా? ప్రత్యామ్నాయాలు ఏంటన్న విషయాన్నీ ఈ శీర్షికలో తెలుసుకుందాం…
Share