నేను బిజినెస్ మొదలు పెట్టగలనా? నేను ఇప్పుడు జాబ్ మానేస్తే ఏమవుతుంది? ఎన్నాళ్ళు ఈ కష్టం?
నేనే నలుగురికి ఆసరా ఇవ్వగలనా?
మీ ప్రశ్నలన్నింటినీ దాటుకుని వచ్చి అనుకున్నది సాధించిన సాయి పరవస్తు గారి తో ఇప్పుడు మాట్లాడి అయన జర్నీ ఏంటో తెలుసుకుందాం.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.