SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
News Wrap: NSW సోలార్ నిధులు, మార్డీ గ్రాస్ ప్రారంభం, PBS పథకం & మీజిల్స్ వ్యాధి పై హెచ్చరికలు..

Prime Minister Anthony Albanese has announced a $25 million funding package for a solar power initiative in New South Wales. Source: Getty
న్యూ సౌత్ వెల్స్ (NSW) లేబర్ ప్రభుత్వం సోలార్ రంగానికి $25 మిలియన్ నిధులను అందిస్తామని ప్రకటించింది. మరోవైపు, మార్డీ గ్రాస్ ఈ రోజు నుండి ప్రారంభమవుతోంది. PBS సేవలు కూడా ఈ రోజు నుండి అమలులోకి వస్తున్నాయి, వీటి ద్వారా వినియోగదారులకు వందల డాలర్ల ఆదా చేసే అవకాశాలు లభిస్తాయి. విక్టోరియాలో మీజిల్స్ వ్యాధి విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా మరిన్ని ముఖ్యమైన విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share