తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టేలా , పెరుగుతున్న సిడ్నీ తెలుగు వారి కోసం శ్రీ శివ జ్యోతి ఆలయం రానుంది.
18 నెలల్లో స్టేజి 1 పూర్తి చేసుకుని మొదలుకానున్న ఈ దేవాలయం తెలుగు వారి పండగలను మరియు ఇతర కార్యక్రమాలైన బారసాల, పెళ్లిళ్లు అన్నింటిని జరుపుకోవడానికి అవకాశం ఉందని చెపుతున్నారు. మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
అడ్రస్: 10 Beddek Street, McGraths Hills, 2756
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.