SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
రిబేట్లతో సోలార్ విద్యుత్తను సొంతం చేసుకోండి..

By 2030, Australia aims to generate 82% of its electricity from renewable sources, with solar power playing a key role. Experts say solar could contribute up to 40% of this, and rooftop solar already accounts for 11.2%, according to the Clean Energy Council. Source: Getty
2030 నాటికి దేశంలో 82శాతం విద్యుత్తు ఉత్పత్తిని పునరుత్పాదక వనరుల ద్వారా సాధించే దిశగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర సౌరశక్తిది కానుంది.
Share