SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
సోలార్ పెట్టించాలా? డబ్బు ఆదా చేసేందుకు ఈ చిట్కాలు తెలుసుకోండి..

Both landlords and tenants have the option to install solar power; however, tenants may find it less advantageous, as the costs are difficult to recoup within a shorter timeframe. Credit: Cavan Images / Robert Niedring p/Getty Images/Cavan Images RF
గత కార్యక్రమంలో ఇళ్లల్లో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వం ఇస్తున్న, ఇవ్వనున్న రాయితీలు, రిబేట్ల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ కార్యక్రమంలో మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ రాకాల సోలార్ పానల్స్, బ్యాటరీలు వాటిల్లో తేడాలు, గృహాలకు అనువైనవి సోలార్ పివి సిస్టం వంటి పలు విషయాల గురించి చర్చించుకుందాం.
Share