తన చిన్ననాటి కధలు, వాళ్ళ ఊరులో తను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకునే పద్దతి గురించి మరియు తన చిన్ననాటి స్మృతులన్నీ మనతో ఈ పోడ్కాస్ట్ ద్వారా పంచుకున్నారు. అలానే తరవాత తరం వారికి మన పండగల గురించి ఎలాంటి కధలు చెప్పాలి అనే దాని గురించి కూడా ఉంది. తప్పకుండా ఈ పోడ్కాస్ట్ విని మన జ్ఞాపకాలను నెమరువేసుకుందాం!!
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో !! బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!

Credit: Swathi
దసరా, బతుకమ్మ పండుగలు రానే వచ్చేసాయి. స్వాతికి బతుకమ్మ పండగ అంటే చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం.
Share