దీనికి సంబంధించి మార్చి 15 వ తారీఖున, న్యూ ఢిల్లీ లో అసోసియేషన్ అఫ్ ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ రిప్రెసెంటేటివ్స్ అఫ్ ఇండియా తరుపున ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన బి. స్. శేఖర్ గారు, IAEC కన్సల్టెన్సీ డైరెక్టర్ ఈ ప్రతిపాదిత మార్పులను SBS తెలుగుకి వివరించారు.
గమనిక: పోడ్కాస్ట్ లో ప్రతిపాదిత మార్పులను వివరించడం జరిగింది. పూర్తి వివరాల కోసం డిపార్ట్మెంట్ అఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైటును సందర్శించండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.