SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.
అద్భుతమైన ప్రతిభ కనబరిచి, గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన తెలుగు అబ్బాయి సుహాస్!!

ఈ రోజు మనం సుహాస్ ఆదిత్య సుంకిశాలను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించినందుకు SBS తెలుగు తరుపునుండి అభినందనలు తెలుపుదాం. భగవద్గీత 18 పర్వాలు, గంటా పదంగా, 10 నెలలు లో అహర్నిశం శ్రమించి, 8 ఏళ్ల కుర్రాడు సాధించిన విజయం ఎంతో గర్వ కారణం.
Share