మానసిక ఆరోగ్య నిపుణులు అధిక ఒత్తిడి వృత్తులు కారణంగా ఆత్మహత్య ధోరణులను పెరుగుతాయని చెబుతున్నారు.
కానీ ఆస్ట్రేలియాలో మానసిక ఆరోగ్య సంరక్షణ కోసం తగినంత సదుపాయాలు లేవని మరియు నివేదికల ప్రకారం, ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి ఒక కొత్త యాప్ విడుదల చేశారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.