SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
సన్ స్క్రీమ్స్ లో కొరవడిన SPF ప్రమాణాలు..

A recent CHOICE report has revealed that many popular sunscreen brands in Australia are failing to deliver the level of sun protection they claim. Out of 20 sunscreens labelled SPF 50 or 50+, 16 did not meet their advertised SPF levels, with some offering as little as SPF 4. Source: Getty / Getty Images/Peter Cade
ఛాయిస్ గ్రూపు ఇటీవల జరిపిన అధ్యయనంలో 20 పాప్యులర్ సన్ స్క్రీన్ బ్రాండ్లలో 16 బ్రాండ్లు ప్రమాణాలకనుగుణంగా లేవని తెలిపింది. కేవలం 4 బ్రాండ్లు మాత్రమే ప్రకటించిన విధంగా SPF 50 లేదా అంతకంటే ఎక్కువ ప్రమాణాలను కలిగి ఉన్నాయని తేల్చింది.
Share