SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఏడదాగున్నారో ... మంచిమాట సెలవీయ్యండి..మల్లాది రామకృష్ణశాస్త్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి..

Malladi Ramakrishna Shastri and Devulapalli Krishna Shastri – legendary lyricists whose poetry in films and songs has endured through time and continues to inspire generations.
సంస్కృత, తెలుగు, ఆంగ్ల భాషాల్లో ప్రావీణ్యుడు, కథా సాగరాన్ని మధించి, అచ్చతెనుగునుడికారానికి గుడికట్టి, తెలుగుపాటకి పట్టంకట్టిన బహుభాషా కోవిదుడు, పండితుడు మల్లాది రామకృష్ణశాస్త్రిగారు.
Share