SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తెలంగాణా ముద్దుబిడ్డలు: దాశరథి - సినారేలు..

Lyricist Dasaradhi penned inspiring songs for several Telugu films such as Palletoori Pilla, while C. Narayana Reddy (Cinare) enriched cinema with timeless melodies like Jagadeka Veerudu Athiloka Sundari.
దక్కన్ పీఠభూమి ముద్దుబిడ్డలు, తెలంగాణా సాహితీవనంలో విరబూచిన సుమాలు దాశరథి, సినారేలు. ఉర్దూ సాహిత్య ప్రక్రియలోని గజళ్లు, రుబాయి ఖవాలీల వంటి వాటిని తెలుగు సినీలోకానికి పరిచయం చేసి ఉర్దూ కవితా సౌరభాన్ని తెలుగుజాతికి అందించిన ఉభయకవిమిత్రులు వారు.
Share