SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
తెలుగుపాటకు కార్తీకపున్నమి వెన్నెలనద్దిన వేటూరి, సిరివెన్నెల..

With the recent lyricist episodes, we remembered the golden era of Telugu cinema. Poets like Veturi Sundararama Murthy and Sirivennela Seetharama Sastry are seen as bridging the gap between the poets of the past and the present.
ఇప్పటివరకు మనం తలుచుకున్న సినీగేయరచయితలు సినీ సర్వర్ణయుగానికి చెందినవారు. నాటి కవులకు, నేటి కవులకు వారధి కట్టిన సంధియుగం కవులుగా వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిగార్లను చెప్పుకోవచ్చు.
Share