అనేక నృత్య ప్రదర్శనలతో, చక్కటి పాటలతో అందరిని ఆకట్టుకున్నారు. 300 లకు పైగా తెలుగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని తెలుగు సంస్కృతిని పిల్లలకు తెలిసేలా చేసారు. తెలుగు బడి కోఆర్డినేటర్ విశాలక్ష్మి అడుముసిల్లి గారు, శోభా వెన్నెలకంటి గారు, శాంతి గారు,పవిత్ర గారు ఇతర వాలంటీర్లు కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోడ్కాస్ట్ లో శాంతి గారు పిల్లలకు తెలుగు బడి ఎలా ఉపయోగపడుతుందో వివరిస్తున్నారు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.