SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
అవధానం, కవితలు, కథల పోటీలతో... బ్రిస్బేన్ తెలుగు మహోత్సవం..

Brisbane Telugu Mahotsavam is being organised to celebrate and showcase the richness of Telugu culture, literature, poetry and arts.
తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతిని భావితరాలకు చేరవేయాలన్న లక్ష్యంతో బ్రిస్బేన్‌లో తెలుగువారు ‘తెలుగు మహోత్సవం’ పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగు మాధుర్యాన్ని కాపాడుతూ, విస్తరించే దిశగా ఈ మహోత్సవం జరుగుతోంది. పూర్తి వివరాలను ఈ శీర్షికలో తెలుసుకుందాం.
Share