SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Pheobe Bishop కేసు.. అడవిలో దొరికిన ఆధారాలు.. శవాన్ని రెండు సార్లు మార్చారన్న ఆరోపణలతో రూమ్‌మేట్లు అరెస్ట్..

Pheobe Bishop had a ticket booked for a flight on 15 May, but never boarded the plane. Source: AAP / SUPPLIED/PR IMAGE
17 ఏళ్ల ఫీబీ బిషప్ మే 15 నుంచి కనిపించకుండా పోయింది. మూడు వారాల గాలింపు తర్వాత, అడవిలో మానవ అవశేషాలు లభించాయి. ఇవి ఫీబీదేనన్న అనుమానాల మధ్య… పోలీసులు ప్రకటన విడుదల చేసారు.. పూర్తి విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share