ఆస్ట్రేలియాలో మొదటి జాబ్ సంపాదించడం కొంచెం కష్టమైన విషయం . విదేశీ విద్యార్థులకు, PR వీసా లేదా dependent వీసా పై ఉన్నవారు కాని ఎవరైనా కాని మొదటి ఉద్యోగం చాలా అవసరం.
ఈ పాడ్కాస్ట్ ద్వారా , NSW వాలంటీర్ కెరీర్ కోచ్ సంతోషి మంచనగిరి గారి తో మాట్లాడి మరింత తెలుసుకుందాం.
మీ రెస్యూమే, కవర్ లెటర్ , మరియు జాబ్ లకు ఎలా అప్లై చేయాలో ఈ పోడ్కాస్ట్ ద్వారా విందాం.