"టౌన్స్ విల్ టౌన్ నార్త్ క్వీన్స్ లాండ్" దగ్గర ఉన్న రీజినల్ టౌన్. సంవత్సరం మొత్తం ఎండగా ఉంటూ ఆనందపూరిత వాతావరణంతో, 20 నిమిషాల కన్నా తక్కువ రోజువారీ రద్దీ తో, "టౌన్స్ విల్" జీవనశైలి సింపుల్ అండ్ బ్యూటిఫుల్. మరిన్ని విషయాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.