మనం విదేశాలు వెళ్తున్నపుడు తీసుకోవాల్సిన టీకాలు , పాటించాల్సిన పరిశుభ్రతను ఒక సారి ఈ పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి. కిరణ్ కంచి గారు, డయాగ్నోస్టిక్స్ లో Ph.D. చేశారు మరియు ప్రస్తుతం మెడికల్ రైటర్ గా పనిచేస్తున్న ఆయన ఎలా జాగ్రత్తగా ఉండాలో తెలియచేస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.