ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. మనం ఇంట్లో జాగ్రత్తగా మంచి పద్ధతులను పాటించడంతో పాటు, గవర్నమెంట్ వారు సిఫార్సు చేసే మెడికల్ టెస్టులను చేయించుకోవడం చాలా మంచిది.
ఈ పోడ్కాస్ట్ లో హేమ ఫిరంగి గారితో మాట్లాడి ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో అన్న విషయాన్ని తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.