20 సంవత్సరాల లోపు వారికి టీకాలు ఉచితం...

Australia Explained - Child Immunisation

Any vaccine given to children in Australia has been approved by the Therapeutics Goods Administration. Credit: Science Photo Library - IAN HOOT/Getty Images

ప్రస్తుతం టీకాల ద్వారా నివారించగలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని టీకా కార్యక్రమం దీనిని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పిల్లల సంరక్షణ సేవలు లేదా కుటుంబ మద్దతు చెల్లింపులను పొందేందుకు, జాతీయ షెడ్యూల్‌ ప్రకారం మీ పిల్లలకు పూర్తి టీకాలు ఇవ్వడం తప్పనిసరి. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.


SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now