- SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
 
కొత్త ఒరవడికి నాంది పలికిన విక్టోరియా ప్రభుత్వం..

Australian-first treaty legislation has been passed in Victoria's parliament. Credit: James Ross/ AAP Photos Source: AAP / JAMES ROSS/AAPIMAGE
విక్టోరియా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక ఒప్పందం ద్వారా First Nation ప్రజల భావోద్వేగాలకు చట్టసభలలో తగిన ప్రాతినిథ్యం లభించేలా చర్యలు తీసుకోనుంది.
Share




