A ‘For Rent’ and a ‘For Sale’ sign are seen in Canberra, Monday, February 27, 2023. (AAP Image/Lukas Coch) NO ARCHIVING Source: AAP / LUKAS COCH/AAPIMAGE
విక్టర్ ప్రభుత్వ కొత్త ప్రణాళిక ప్రకారం, ఇంటి యజమానులు, ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి మాత్రమే అద్దె పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రతిపాదనకు అద్దెదారులు నుండి మద్దతు లభించగా, రియల్ ఎస్టేట్ సంస్థ వారు మాత్రం తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం అత్యంత మౌలిక సమస్యల లో ఒకటైన ఇంటి గురించి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలకు ఖచ్చితంగా పరిష్కారం చూడాలి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.