సెప్టెంబర్ 12,2023 న విడుదల అయిన కోటా ద్వారా 190 మరియు 491 వీసా కేటగిరీలకు apply చేస్కోవచ్చు.
SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
Disclaimer: Visa information provided is for general reference only and subject to change.