SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పశ్చిమ ఆస్ట్రేలియాలో 2028 నుండి రెండు అదనపు ప్రభుత్వ సెలవుదినాలు..

Australia, Western Australia, Cottesloe, Cottesloe Beach Sculpture Festival Source: Getty / Walter Bibikow/Getty Images
పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్ర సెలవు దినాలలో మార్పులను తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన Public and Bank Holidays Amendment Bill 2025 బిల్లు ప్రకారం, 2028 నుంచి రాష్ట్రంలో రెండు సెలవు దినాలు అదనంగా జోడవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మూడు ప్రభుత్వ సెలవు దినాలలో మార్పులు జరుగుతాయి.
Share











