ఈ ప్రమాదాల బారిన ఎక్కువ శాతం కొత్తగా వలస వచ్చిన వారు కావటం గమనార్హం. భద్రతకు సంభందించిన విషయాలు ప్రతి ఒక్కరికీ చేరుకోవడం చాలా ముఖ్యం అని లైఫ్ సేవర్లు ఆందోళన చెందుతున్నారు.
డిసెంబరు [1 డిసెంబర్ 2023 - 22 జనవరి 2024] నెలలో నీటి లో మునిగి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే కనీసం 66 కు చేరింది. ఇది గత ఐదేళ్ల లో జరిగిన సంఘటననల సగటు కంటే ఎక్కువగా 19% పెరిగింది.ఈ ప్రమాదాలలో మెల్బోర్న్ సౌత్ ఈస్ట్ లో ఉన్న ఫిలిప్ ఐలాండ్ బీచ్ లో [[బుధవారం 24 జనవరి]] న మన ఇండియన్స్ నలుగురు చనిపోయారు.ఇది 2005 నుండి పోల్చుకుంటే అత్యంత ఘోరమైన బీచ్ ప్రమాదం.
మరిన్ని వివరాలు ఈ పోడ్కాస్ట్ ద్వారా వినండి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగు లో వినండి.