SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Weekly Wrap: సిడ్నీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ – జూలై 31, ఆగస్టు 1న ఉచిత రైలు ప్రయాణం..

The government announced the two fare-free days from July 31 to August 1, recognising the disruption caused by the dispute over pay rates. Source: AAP / Ben Macmahon
నమస్కారం. ఈ రోజు జూలై 11వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Share