SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Weekly Wrap: ఆస్ట్రేలియాలో చిన్నారుల భద్రత కోసం 300 చైల్డ్‌కేర్ సెంటర్లలో కెమెరాలు ఏర్పాటు..

Security cameras are set to be trialled at 300 childcare centres across Australia, in response to the safety crisis that has hit the industry. Source: AAP
నమస్కారం. ఈ రోజు ఆగష్టు 22వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Share