SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Weekly Wrap: యూనివర్సిటీపై కోపంతో హ్యాకింగ్ చేసిన విద్యార్థిని…జూలై 1 నుంచి లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమం..

New South Wales police have seized more than 100 gigabytes of data which they allege was stolen from Western Sydney University, in a series of cyber attacks by a student. Source: Getty / Bill Hinton
నమస్కారం. ఈ రోజు జూన్ 27వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.
Share