త్వరిత ఫలితాల కోసం కఠినమైన ఉపవాసాలు చేయకుండా, పోషకాహారంతో నిండి తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవాలి. రోజూ కనీసం అరగంట వ్యాయామం చేయడం, నీటిని ఎక్కువగా తాగడం, మరియు సరైన నిద్ర కూడా చాలా ముఖ్యం. ఇలా నెమ్మదిగా, సురక్షితంగా బరువు తగ్గడం ద్వారా మన ఆరోగ్యం మెరుగవుతుంది మరియు దీర్ఘకాలిక ఫలితాలు సాధ్యమవుతాయి అని ప్రముఖ డైటిషన్ ఆలపాటి నందిని గారు తెలిపారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.