SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎన్నికల ఫలితాలు.. ముచ్చటగా మూడోసారి గెలిచిన లేబర్..

Western Australia Premier, Roger Cook arrives at the party's election night event after winning the WA State Election in Perth, Saturday March 8, 2025. (AAP Image/Richard Wainwright) NO ARCHIVING Source: AAP / RICHARD WAINWRIGHT/AAPIMAGE
అందరూ ఊహించినట్టుగానే వెస్ట్రన్ ఆస్ట్రేలియా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ముచ్చటగా మూడోసారి వరుసగా లేబర్ పార్టీ తన బావుటా ఎగరేసింది. అయితే, గత ఎన్నికలతో పోలిస్తే సీట్ల మెజారీటీ, ఓట్ల శాతం తగ్గాయి.
Share