SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
జాప్యం లేకుండా తెలుగు JPల సేవలను ఉచితంగా పొందడం ఎలా?

JPs are authorised to act as a witness when you sign legal documents Source: Getty / ilkercelik
ఆస్ట్రేలియాలో ఉంటే, బీమా క్లెయిమ్ నుంచి పెళ్లి, విడాకులు, లీగల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేషన్ వరకు — ఏదో ఒక సమయంలో JP సేవలు అవసరమవుతాయి.స్వచ్ఛందంగా పనిచేసే JPలు, చట్టరీత్యా శిక్షణ పొంది న్యాయవ్యవస్థకు తోడ్పడతారు.దేశవ్యాప్తంగా కమ్యూనిటీకి సహాయం చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తారు.
Share