SBS Telugu ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు.
వాయిస్ ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఏమిటి?

ఈ సంవత్సరం చివరి లో, ఆస్ట్రేలియన్లు ఈ ప్రజాభిప్రాయంలో పాల్గొంటారు. Aboriginal మరియు torrestrait Islanders కోరుకున్న విధంగానే, ఆస్ట్రేలియా లోని తొలి ప్రజలను గుర్తించ డానికి రాజ్యాంగ మార్పు కు మీరు మద్దతు ఇస్తున్నారా? ఈ ప్రశ్నకు అవును లేదా కాదు అని సమాధానమివ్వమంటారు. అసలు వాయిస్ అంటే ఏంటి? దీన్ని ఎందుకు కొంతమంది సమర్థిస్తున్నారు మరియు కొంతమంది వద్దని వాదిస్తున్నారో తెలుసుకుందాం.
Share