SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
జూలై 1 నుంచి కొత్త నిబంధనలు – జీతాల పెంపు, ప్రసూతి సెలవుల పొడిగింపు, 12% సూపర్, కఠినమైన రోడ్డు నియమాలు..

Major changes are set to take effect July 1. Source: SBS
జూలై 1, 2025 నుంచి ఆస్ట్రేలియాలో అనేక కీలక మార్పులు అమల్లోకి రాబోతున్నాయి – జీతాల పెంపు నుంచి ప్యారెంటల్ లీవ్ వరకు, వీసా నిబంధనలు నుంచి రోడ్డు భద్రతా రూల్స్ దాకా. పూర్తి విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.
Share