SKIP TO MAIN CONTENT

స్థానిక ప్రజల పద్దతులను తెలుసుకోండిలా?

Young Adult Indigenous Australian
Woman Dancing
Indigenous cultural protocols are based on ethical principles. Source: iStockphoto / chameleonseye/Getty Images/iStockphoto

ఆస్ట్రేలియా అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐల్యాండ్ ప్రజల సాంస్కృతిక పద్దతులను తెలుసుకోవడం ద్వారా మనం నివసిస్తున్న భూమి యొక్క సాంప్రదాయ యజమానులను అర్థం చేసుకుంటూ గౌరవించవచ్చు.


Published

By Melissa Compagnoni

Presented by Sandya Veduri

Source: SBS



Skip to podcast episode content

ఆస్ట్రేలియా అబోరిజినల్ మరియు టోర్రెస్ స్ట్రైట్ ఐల్యాండ్ ప్రజల సాంస్కృతిక పద్దతులను తెలుసుకోవడం ద్వారా మనం నివసిస్తున్న భూమి యొక్క సాంప్రదాయ యజమానులను అర్థం చేసుకుంటూ గౌరవించవచ్చు.


ఈ పోడ్కాస్ట్ ద్వారా, మొదటి ప్రజల సాంస్కృతిక పద్దతులను తెలుసుకుందాం. వారి సంస్కృతిని అవగాహన చేసుకోవడం ద్వారా, వారితో మనం మెలిగే విధానం మారుతుందని, భూమి పట్ల వారికి ఉన్న అపార జ్ఞానాన్ని మనకు తెలియజేయగలరని నిపుణులు అంటున్నారు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Latest podcast episodes

Follow SBS Telugu

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now