అన్ని SBS తెలుగు పాడ్కాస్ట్లు ఒకేచోట వినటానికి SBS Audio యాప్ ని డౌన్లోడ్ చేస్కోండి.
మెడికేర్ కార్డు ఉన్న సరే కొన్ని GPs GAP ఫి కట్టమంటున్నారు !!

Source: AAP
మెడికేర్ కార్డు పట్టుకొని ప్రతి సమస్యకి ఉచితంగా చూసే డాక్టర్స్ ఇక పై ఫ్రీ కాదనే చెప్పాలి. గ్యాప్ ఫి కట్టాలని జులై 1 నుండి గ్యాప్ ఫి వర్తిస్తుందని కొన్ని GP లు మెసేజీలు పంపుతున్నారు. ఇంకా అన్ని GP లకు ఈ gap fee వర్తించక పోవచ్చు . తొందరలో అమలు చేస్తారని అంటున్నారు. దీని గురించి మాట్లాడటానికి మనం డాక్టర్ SAM నేలపాటి గారు, 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న జనరల్ ప్రాక్టీషనర్ గారితో మాట్లాడదాం. అయన డిటైల్డ్ గా మెడికేర్ బిల్లింగ్ మరియు గ్యాప్ ఫి ఎందుకు మనం కట్టాల్సి వస్తుందని మనకు వివరిస్తారు.
Share