SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం — ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేసిందంటే?

Ahead of Australia’s world-first social media ban, Meta has begun locking Instagram and Facebook accounts of under-16s. Child psychiatrist Dr. Monika Raku explains the reasons behind the ban.
డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఎలా అమలవుతుందని అనే విషయం పై స్పష్టత లేకపోయినా, వచ్చే మార్పులపై ఇప్పటినుంచే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
Share




