SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో జీవనశైలి… ఇళ్ల ఖరీదు నుంచి వైద్య సౌకర్యాలైన రాయల్ ఫ్లైయింగ్ డాక్టర్ సేవల వరకు..

Dr Ajay Macharouthu, who lives in Cairns, explained what life in Cairns is like compared to metropolitan cities. He also spoke about the Royal Flying Doctor Service, describing it as remarkable, especially when compared to healthcare services in major cities. Credit: Dr Ajay Macharouthu
సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కొంత ఇబ్బందిగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ చక్కటి వాతావరణం, తక్కువ ప్రయాణ సమయం, అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అజయ్ మాచరౌతు గారు చెబుతున్నారు.
Share











