Adelaide is celebrating Sankranti, blending tradition with community spirit.From Hayagreeva pooja and pongali to kids’ spelling bee contests, the festivities had something for everyone. Credit: Sivaji Ganesh Pathuri
సంక్రాంతి… తెలుగు వారి పెద్ద పండుగ. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, డు డు బసవన్నలు, హరిదాసులు, కోడి పందాలు – ఆనందంతో జరుపుకునే పండుగ ఇది. ఆస్ట్రేలియా అంతటా ఉన్న తెలుగు వారు కూడా అదే సంప్రదాయం, అదే ఉత్సాహంతో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. రంగుల రంగవల్లులు, గాలిపటాలు, ఆర్టిఫిషల్ గొబ్బెమ్మలతో అడిలైడ్‌లోనూ సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి.