SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
సినిమా ఛాన్స్ కావాలా? నటనలో కెరీర్ ప్రారంభించాలా? అయితే ఆస్ట్రేలియా నటి 'వినయ ఎలిజల' చెబుతున్న చిట్కాలివే...

Actor Vinaya Elijala shares her personal journey, experiences, and practical insights to guide aspiring performers toward turning their dreams into reality. Credit: Vinaya Elijala
సినిమా అంటే మన తెలుగువాళ్లకు అమితమైన ఇష్టం… హీరోలను దేవుళ్లుగా ఆరాధించే సంస్కృతి మనది. అటువంటి సినిమాల్లో నటించాలనే మీ కల నెరవేరాలంటే, ఆస్ట్రేలియాలో సినీ రంగ ప్రవేశం ఎలా చేయాలనే విషయాలను ఆస్ట్రేలియా సినీ నటి వినయ ఎలిజల నుండి తెలుసుకోండి.
Share












