SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Community Announcement : తెలుగు బడికి దరఖాస్తులు ప్రారంభం… ఆన్‌లైన్ తరగతుల వెసులుబాటు కూడా..

Sydney Telugu Badi registrations are now open for 2026 admissions. Credit: Kasyap Ponnuru
సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సిడ్నీ తెలుగు బడిలో 2026 తెలుగు తరగతుల దరఖాస్తులు ప్రారంభమయ్యాయి.. పూర్తి వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి..
Share












