SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
'పాశ్చాత్య–భారతీయ సంస్కృతుల నడుమ పిల్లల పెంపకం' –తల్లిదండ్రులు ఎలా మెలగాలి?

Dr Monika Raju, Child Psychiatrist from Cairns, shares how parents can help kids embrace both Western and Indian cultures — and how to guide them with balance and care.
పాశ్చాత్య–భారతీయ సంస్కృతుల నడుమ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలా మెలగాలి అన్న అంశంపై కెయిన్స్‌కు చెందిన చైల్డ్ సైకియాట్రిస్ట్ డా. మోనికా రాజు తల్లిదండ్రులకు విలువైన సూచనలు అందించారు.
Share